Advertisement

షణ్ముఖ్ ను బ్లాక్ చేసిన దీప్తి సునైనా!!

Posted : December 27, 2021 at 8:02 pm IST by ManaTeluguMovies

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఈ సీజన్ లో బిగ్ బాస్ లో ముఖ్యమైన కంటెస్టెంట్ లలో ఒకరిగా అడుగుపెట్టిన విషయం తెల్సిందే. టైటిల్ ఫెవరెట్స్ లో ఒకరిగా ఉంటూ వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ సీజన్ మధ్యలోనుండి సిరితో అనుబంధం పెంచుకున్నాడు. తమకు ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్కువైందని ఇద్దరూ ఒప్పుకున్నారు కూడా. అయినా కూడా వాళ్ళ తీరు మారలేదు.

బయట ఇద్దరికీ రిలేషన్స్ ఉన్నాయి. సిరికి అయితే ఎంగేజ్మెంట్ అయింది కూడా. బిగ్ బాస్ లో వీరి ప్రవర్తన కారణంగా నెగటివిటీ పెరిగి షణ్ముఖ్ రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బయటకు వచ్చాక దీప్తి రెస్పాన్స్ ఏమిటన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు.

దీప్తి ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ చూస్తే కూడా వీరిద్దరికీ బ్రేకప్ అయిందని అందరూ భావించారు. అయితే షణ్ముఖ్ జస్వంత్ ఈ వార్తలపై రీసెంట్ గా జరిగిన మీట్ లో స్పందించాడు. దీప్తి తనను సోషల్ మీడియాలలో బ్లాక్ చేసిందని, తనకు కోపం వచ్చినప్పుడు అలాగే చేస్తుందని, త్వరలో హైదరాబాద్ వెళ్లి తనను కలుస్తానని, బ్రేకప్ అయ్యే అవకాశమే లేదని, పచ్చ బొట్టు ఉండేవరకూ తనను వదలనని చెప్పుకొచ్చాడు.


Advertisement

Recent Random Post:

చిత్తూరులో పెద్దిరెడ్డి Vs కిరణ్ కుమార్ రెడ్డి | Peddi Reddy Ramachandra Reddy Vs Kiran Kumar Reddy

Posted : April 19, 2024 at 12:11 pm IST by ManaTeluguMovies

చిత్తూరులో పెద్దిరెడ్డి Vs కిరణ్ కుమార్ రెడ్డి | Peddi Reddy Ramachandra Reddy Vs Kiran Kumar Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement