Advertisement

అన్ని కష్టాలను అధిగమించిన పుష్ప

Posted : December 15, 2021 at 6:32 pm IST by ManaTeluguMovies

మొత్తానికి పుష్ప ది రైజ్ సిద్ధమైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ వారం లోపుకి వచ్చేసినా కూడా ఆఖరి నిమిషం కరెక్షన్స్ తో ఫైనల్ ప్రింట్ సిద్ధం కాలేదు. దీంతో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరు కాకుండా చూసుకోవాల్సి వచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప ఆ కష్టాలు అన్నిటినీ అధిగమించేసింది. పుష్ప ఫైనల్ ప్రింట్ సిద్ధమైంది. ఓవర్సీస్ కు కూడా ప్రింట్స్ షిప్ అయ్యాయి. దీంతో పుష్ప ప్రీమియర్ షోస్ అనుకున్న సమయానికి పడవు అన్న రూమర్స్ కు చెక్ పెట్టినట్లు అయింది.

పుష్ప చిత్రంపై విపరీతమైన బజ్ ఉంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అల్లు అర్జున్ అన్ని రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు.


Advertisement

Recent Random Post:

World Of SWAG ~ SINGA 😎🤘 ( ప్రస్తుతం ) | Sree Vishnu | Ritu Varma| Hasith Goli |

Posted : October 3, 2024 at 2:20 pm IST by ManaTeluguMovies

World Of SWAG ~ SINGA 😎🤘 ( ప్రస్తుతం ) | Sree Vishnu | Ritu Varma| Hasith Goli |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad