Advertisement

దోస్తీ సాంగ్ ను ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్

Posted : August 11, 2021 at 9:59 pm IST by ManaTeluguMovies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. దేశం గర్వించే దర్శకుడిగా ఎదిగిన ఎస్ ఎస్ రాజమౌళి దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఇక గత కొన్ని రోజులుగా ఆర్ ఆర్ ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్ యాక్టివ్ గా ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రామ్ చరణ్, ఎన్టీఆర్ కార్ లో ప్రయాణిస్తోన్న వీడియోను పోస్ట్ చేసారు.

ఇద్దరూ కూడా రీసెంట్ విడుదలైన దోస్తీ సాంగ్ ను హమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

సీఎం జగన్ని సలహా అడిగిన యువతి l CM Jagan Interacting with Social Media Wing

Posted : April 23, 2024 at 7:29 pm IST by ManaTeluguMovies

సీఎం జగన్ని సలహా అడిగిన యువతి l CM Jagan Interacting with Social Media Wing

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement